సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామం లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను నల్లబెల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలఅశోక్ పంపిణి చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి సుమన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కుంచాల రాజు, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అడుపా రాజు, నాయకులు చిందాం కుమారస్వామి, బీసీ సెల్ గ్రామ అధ్యక్షులు ఆడిచర్ల శ్రీనివాస్, కలిమి రాకేష్, కోడూరు రాజశేఖర్, వడ్లూరి రాజేష్, సిద్ధ స్వామి, మెరుగు మల్లయ్య, md హస్సన్, మురహరి, లింగమూర్తి, వైనాల రాజేష్, సురేష్, ఉప్పుల మహేష్, వక్కల సంతోష్, మామిడి శ్రావణ్,శనిగరం పట్టాభి, గొట్టం ముక్కులా శ్రీధర్, శ్రీకాంత్ మాట్లా రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin