Wednesday, 29 July 2026 03:19:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కమీషన్ల కోసమే మేడారం జాతర పనులు కాలయాపన బడే నాగజ్యోతి

Date : 09 November 2025 04:52 PM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మేడారం జాతర 70 రోజుల గడువు మాత్రమే ఉన్న ఇంకా పనులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం పచ్చని మేడారం ను ఎడారిను తలపించేలా చేశారు దుకాణాలు పెట్టుకుని బతుకుతున్న వారి జీవనోపాధి దెబ్బ కొట్టారు. రైతుల పంట నష్టం కోరితే ఇంత వరకు సమాధానం లేదు. పైగా విఐపి పార్కింగ్ టాయ్లెట్స్ అంటూ ఇంకా నష్టాన్ని చేస్తున్నారు గుడి మూడు ఏకరల్లో ఉంటే .. గుడి వెనకాల 20 ఏకరాలను రైతుల నుంచి జప్తి చేసుకుని ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటిలో ఎన్ని భవంతులు కడతారో వేచి చూడాలి ఆదివాసుల అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేయడం మానుకోవాలి కమిషన్ల కోసమే మేడారం జాతర పనులు కాలయాపన చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం రోజున ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ లను బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :