Wednesday, 29 July 2026 08:16:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి... - యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Date : 24 March 2023 07:52 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఛేదించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయంతో పాటు టీఎస్ పీఎస్సీకి చెందిన సబ్యులకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన రాష్ట్ర సర్కారుకు పదవీలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులు కేటీఆర్,హరీష్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు.టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జనార్ధన్ రెడ్డి ప్రశ్నపత్రాలను తన ఆధీనంలో ఉంచుకోవాలని,రేషన్ బియ్యం తీసుకోవాలంటేనే ఓటిపీ తీసుకునే యంత్రాంగం రాష్ట్రంలో ఉన్నప్పుడు టీఎస్ పీఎస్సీ చైర్మన్ సిస్టమ్ ఎలా హ్యాక్ అయ్యిందని ప్రశ్నించారు.విద్యావంతులు,అవినీతి ఆరోపణలు లేని వ్యక్తులు టీఎస్ పీఎస్సీలో చోటు కల్పించాల్సింది ఉండగా సీఎంవోలో పనిచేసే వారి బంధువులు,బీఆర్ఎస్ లో ప్రత్యక్షంగా,పరోక్షంగా పనిచేసిన వారికి ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు.కనీసం ప్రత్యేక కార్యాలయం లేని సిట్ కు గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని శోధించాల్సిందిగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారని నిలదీశారు.లీకేజీకి సంబంధించి అన్ని కోణాల్లో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును తప్పనిసరిగా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సాయి,చెనిగారపు నిరంజన్ కుమార్,కాకటి బాబు,పోలే కనకరాజు,అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: