సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : సిపిఐ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో మోడీ 'గో బ్యాక్ ' నిరసన సభ : మోడీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీజేపీ పాలిత, యుపిఏ అనుకూల రాష్ట్రాలకు దొచిపె డుతూ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్న నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ కు ఏ మొఖం పెట్టుకొని వస్తడని అయన రాకను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర కమిటీ లో పిలుపులో భాగంగా ఈ రోజు పాల్వంచ స్థానిక అంబేద్కర్ సెంటర్ లో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ ను దహనం చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సమితి సభ్యులు విసంశెట్టి పూర్ణ చంద్ర రావు, పద్మజ, రాహుల్, AITUC నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, జ్యోతుల రమేష్, నాగేశ్వర్ రావు, అజిత్, మిల్లు డ్రైవర్స్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు ....
-----------------------
Admin