Wednesday, 29 July 2026 10:22:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేద్దాం... -వడ్డెర సంఘం నాయకులు

Date : 18 March 2023 11:05 PM Views : 659

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం కేంద్రం లో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర లో వడ్డెరలతో ఆత్మీయ సమావేశం జరుపుతారు.పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు, ఓడిసి మండలాల్లో పర్యటించిన వడ్డెర సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వడ్డెర సాధికార సమితి ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువ గళం పాదయాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం జరుపుతారని ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం లోని వడ్డెర సోదర, సోదరీమణులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికార సమితి శ్రీ సత్య సాయి జిల్లా కన్వీనర్ పల్లపు రవీంద్ర పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ ఆదేశాల మేరకు శనివారం ఓడిసి, అమడుగురు మండలాల్లో వడ్డెర సంఘం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ప్రస్తుత వైకాపా పాలనలో వడ్డెర్లు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని తెలుగుదేశం పార్టీతోనే వడ్డెర్ల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంగం నాయకులు మాజీ ఎంపీపీ రామచంద్ర, కిష్టప్ప, నాగరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెరిపిటి అంజనప్ప,‌ ఒడిసి మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, పల్లపు లక్ష్మీనారాయణ, వడ్డెర సాధికార సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ పల్లపు మహేంద్ర, ఐటిడిపి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :