Sunday, 13 September 2026 11:43:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ ఎమ్మెల్యే భాస్కరరావుకు తాళవిరప్పగూడెం గ్రామస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత...

Date : 01 February 2025 10:09 AM Views : 842

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావుకు దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో గ్రామస్తుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. శుక్రవారం గ్రామానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యేను మా ఊరికి రావద్దంటూ అబద్దాలకోరు భాస్కరరావు గో బ్యాక్,పవర్ ప్లాంట్ మొదటి దొంగ భాస్కర్ రావు గో బ్యాక్ అంటూ భూ నిర్వాసితులు నినాదాలు చేస్తూ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దామరచర్ల పవర్ ప్లాంట్ లో తమ గ్రామానికి ఉద్యోగాలు దక్కకుండా తమకు అన్యాయం చేసి,బీఆర్ఎస్ బినామీలకు పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పించావంటూ ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పదేళ్లు ఇబ్బంది పెట్టి ఏ ముఖం పెట్టుకొని మా గ్రామంలోకి వస్తారని గ్రామస్తులు అడ్డుకున్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: