Wednesday, 29 July 2026 04:19:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరెడ్డి

Date : 09 December 2025 05:34 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి బందంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పొరెడ్డి రాజిరెడ్డి ,8 వార్డ్ మెంబర్ లు నాయకులు కార్యకర్తలు మహిళలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంటింటి ప్రచారం చేసిన గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, వారికి ప్రజలు బ్రహ్మా రథం పట్టారు.. ఈ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి పోరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో బంధం పల్లి గ్రామాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లినందుకు ప్రభుత్వం సహకారంతో నా వంతు కృషి చేస్తానని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు, గ్రామ ప్రజలందరూ మీ గ్రామస్తులుగా గ్రామ సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా నేను మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను మీ అందరూ నాకు కత్తెర గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నాను

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: