Sunday, 13 September 2026 04:11:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి...

Date : 09 October 2022 12:27 AM Views : 690

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో చిన్నంపల్లి సచివాలయ పరిధిలో పెద్దగుట్లపల్లి, మలకవారి పల్లి, సున్నంపల్లి లో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని అక్కడికి అక్కడే ప్రభుత్వ అధికారుల ద్వారా పరిష్కరిస్తూన్న పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి. * పుట్టపర్తి నియోజకవర్గం లో నీ పెద్ద గుట్లపల్లి మలక వారి పల్లి సున్నపల్లి లో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యాటిoచారు. గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ బుక్ లైట్ అందజేశారు * జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అన్ని ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేవా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే దుద్ధి కుంట శ్రీధర్ రెడ్డి. * గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వీడియోలు తీయడానికి వెళ్లిన రిపోర్టర్లను అడ్డగించిన ఎమ్మెల్యే అనుచరులు వీడియోలు తీయకూడదు ఫోటోలు మాత్రమే తీయాలి అని నిబంధనలు పెట్టారు * ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీధర్, ఎంపీడీవో పోలప్ప, ఎంపీపీ పర్వీన్ భాను, జడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి, ఓ డి సి సర్పంచ్ గోవిందు, తిప్పేపల్లి సర్పంచ్ రామచంద్ర రెడ్డి, పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్, డాక్టర్ భాను ప్రకాష్, మండల విద్యాధికారి ఖాదర్ భాషా వలి, వైద్య సిబ్బంది సచివాలయం సిబ్బంది, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: