Monday, 14 September 2026 08:10:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారత దేశ మహా సైన్యధికారి మహ్మద్ ఉస్మాన్ అన్సారీ జయంతి వేడుక...

Date : 16 July 2023 04:04 AM Views : 350

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతదేశ మహా సైన్యాధికారి బ్రిగేడ్ మహమ్మద్ ఉస్మాన్ అన్సారి 111వ జయంతి సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ హాజరై మాట్లాడుతూ మహమ్మద్ ఉస్మాన్ అన్సారి ఒక సెక్యులర్ భావజాలం గల ఉన్నతమైన వ్యక్తి అని కీర్తించారు ఆయనకు మహా వీర్ చక్ర బిరుదు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు భారతదేశంలో ఉండి పాకిస్తాన్ దేశంతో పోరాడుతూ వీర మరణం పొందారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎండి ఖాలేద్ అహ్మద్ . మాట్లాడుతూ మొహమ్మద్ ఉస్మాన్ అన్సారి చాలా పెద్ద దేశభక్తులని అన్నారు భారతదేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ ఆయనను ఆహ్వానిస్తూ ఆర్మీ సుప్రీం జనరల్ గా నియమిస్తామని చెప్పినా ఆయన భారతదేశానికే సేవ చేస్తానని నిర్ణయించుకున్నారని దేశం కోసం వీరమరణం పొందారు అన్నారు. అందుకే ఆయనకు. నౌ షేర్ కా షేర్ అనే బిరుదు కూడా ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు సయ్యద్ సలీం. రిటైర్డ్ హెచ్ఎం హమీద్ ఖాన్ , ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పేరు మీద గల బ్రోచర్ని బుక్స్ కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్. ఎం ఎ రషీద్. అయుబ్ ఖాన్. గౌస్ ఖాన్. కళాశాల ప్రిన్సిపాల్ వినోద . కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: