Monday, 14 September 2026 02:41:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించిన బి.కె పార్థ పార్ధసారథి...

Date : 03 November 2022 11:10 PM Views : 563

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్ అక్రమ అరెస్టును ఖండిస్తూ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు,, పెనుకొండ అసెంబ్లీ ఇంచార్జీ శ్రీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. జగన్ ప్రభుత్వం టిడిపి నాయకుల పైన అక్రమ అరెస్టులు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యన్ని కాపాడాలని, చేతగాని ముఖ్యమంత్రి దిగిపోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బి కే పార్థసారథి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలిపారు. టిడిపి నాయకులపైన కక్ష కట్టి, అక్రమ కేసులు బనాయించి, సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేయడానికి 30 యాక్ట్, 144 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని, అదే వేల సంఖ్యలో వై సి పి నాయకులు గుమికూడితే వారికి ఎటువంటి సెక్షన్లు వర్తించవు అని చెప్పారు. జగన్ ప్రభుత్వం రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, నగర పంచాయతీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :