సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో అర్హులు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కు ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. టీచర్స్/ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి రేపటి రోజు ఆయా నియోజకవర్గ డివిజన్ ప్రధాన కేంద్రాలలో మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఫారం 18, ఫారం 19, అందుబాటులో ఉంటాయని,పై ప్రకటనలో తెలిపారు
-----------------------
Admin