Thursday, 30 July 2026 02:12:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కార్మికులకు అండగా నిలిచే పార్టీ వైపే కార్మిక సంఘాలు...

Date : 02 November 2023 11:16 AM Views : 411

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని భవన నిర్మాణ కార్మిక సి ఐ టి యు అనుబంధ సంఘ కార్యాలయం లో పట్టణ అధ్యక్షులు శీలం వేణు అధ్యక్షతన లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేసే శ్రమజీవుల పక్షాన నిరంతరం పోరాడే పార్టీ వెంట నిలుస్తామని భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు.కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను ఊడిగం చేయుటకు ప్రవేశ పెట్టిన నాలుగు లేబర్ కోడ్, కార్మిక చట్టాల రద్దు, ఉచిత హామీలు ఇచ్చే పార్టీలని బొంద పెడతామని రానున్న రోజుల్లో ప్రజాల కార్మిక కర్షక మంచి కోరే రాజ్యం రావాలని అన్నారు.సామ్రాజ్య వాద శక్తుల అండతో గాజా పై ఇజ్రాయిల్ దేశం కొనసాగిస్తున్న ఘోరమైన మారణ కాండను ఖండిస్తున్నా మని ఇజ్రాయిల్ ప్రధాని నేత న్యూహు యుద్ధాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చల్లా జై కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు ఉప్పతల వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా టౌన్ అధ్యక్షులు శీలం వేణు టౌన్ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి వెంకన్న కోశాధికారి కంచు పాటి రాంబాబు, తమ్మి శెట్టి రాములు, పల్లపు రామకృష్ణ ,నకిరేకంటి అంజయ్య, అశోక్, మేళ్ల చెరువు సాయి, సూర్యనారాయణ చారి, రాకేష్ ,మధు నాగుల్ మేరా, వీర నాగేశ్వరరావు, ములకలపల్లి పద్మ ,వేముల నాగమ్మ ,శాంతయ్య, వెంకట నరసయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :