Wednesday, 29 July 2026 05:31:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆత్మగౌరవ సభ కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి....

Date : 28 July 2023 01:28 AM Views : 558

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఈనెల 29వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అరుంధతి భవనం నందు జరిగే దళిత జర్నలిస్టుల ఆత్మగౌరవ సభ కరపత్రాలని గురువారం దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు మాట్లాడుతూ... దళిత జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి ఒక్కరికి దళిత బందు వర్తింపజేయాలని, అక్రిడేషన్ కమిటీ లో దళిత జర్నలిస్టులకు స్థానం కల్పించాలని, దళితుల పత్రికలకు ప్రకటన ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతోపాటు దళితుల జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ దళిత జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలదాస్ కథలప్ప, ఉమ్మడి మాగనూర్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, మక్తల్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి దినేష్, , మక్తల్ మండల ఉపాధ్యక్షులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :