సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లాలో ఉన్న నాయకులు లేబర్ ఆఫీసర్ తో యజమాన్యంతో బీడీ కార్మికుల సమస్యలు తెలపడం జరిగింది అనగా గ్రాడ్యువిటి విషయంలో అండ్ తుని కాకు గురించి తంబాకు అలాగే పది దినాల కంటే ఎక్కువ పని ఇవ్వడం లేదని 26 రోజులు పని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్య విషయం కార్మికులకు గ్రాటివిటీ సంబంధించిన సర్వీస్ విషయంలో శివసాగర్ బీడీ కంపెనీ కార్మికులను మోసం చేస్తున్నది అని తెలిపారు అనగా ఒక కార్మికురాలు 30 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఆమె రిటర్మెంట్ రాజీనామా చేసిన తర్వాత ఆమెకు రావలసిన పీఎఫ్ డబ్బులు వస్తున్నాయి కానీ కావున గ్రాటివిటీ విషయంలో మాత్రం ఒక్కొక్క కార్మికురాలు 35 ఏండ్లు చాలా సీనియార్టీ ఉన్న కార్మికులకు కూడా 12 నుంచి 14 ఏళ్లు సర్వీస్ లెక్క చేసి డబ్బులు అకౌంట్ లో వేయడం జరుగుతున్నది తక్కువ గ్రాటివిటీ చెల్లిస్తున్నారు ఇలా చాలామంది బీడీ కార్మికులు మోసపోతున్నారు అని నాయకులు పేర్కొన్నారు ఇట్టి శివ సగర్ బీడీ కంపెనీ యజమాన్యంపై తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు లేబర్ ఆఫీసర్ తో చర్చించడం జరిగింది లేని పక్షాన లేబర్ లతో సహా వచ్చి ధర్నాలు చేపడతామని పేర్కొంటున్నారు
-----------------------
Admin