Monday, 14 September 2026 02:41:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీస్ హెచ్చరిక ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి...

Date : 11 May 2024 08:21 AM Views : 455

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎర్రగుంట గ్రామపంచాయతీ ప్రజలకు అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు పోలీస్ హెచ్చరిక ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి ఎర్రగుంట గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి ఎలక్షన్ లో గెలుపు ఓటములు సహజమని ఏటువంటి గొడవలు పడవద్దు అని అబ్దుల్ రెహమాన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలను కానీ మరియు ఇతర రాజకీయ పార్టీ వ్యక్తులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదు అని అభ్యర్థులు గెలుపు ఓటమి గురించి ఎవరైనా బెట్టింగులు నిర్వహించే వారిపై కేసు నమోదు చేయబడును గ్రూపుల్లో కూడా ఎటువంటి అసభ్యకర పదజాలంతో మెసేజ్లు పెట్టడం కానీ రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టడం గాని చేయరాదు చేసిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ముందస్తుగా హెచ్చరించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :