Thursday, 30 July 2026 12:26:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రూట్ మొబైల్స్ సిబ్బంది విధులు ప్రధానమైనవి... - ఎస్పి రాహుల్ హెగ్డే

Date : 29 November 2023 09:47 AM Views : 294

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎన్నికల నిర్వహణలో రూట్ మొబైల్ విధులు ప్రధాన్యమైనవి అని ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లో గల పబ్లిక్ క్లబ్ హాల్ నందు రూట్ మొబైల్స్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులపై సలహాలు, సూచనలు అందించారు. ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరిలించడం, ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం విధులు చాలా ముఖ్యమైనవి తెలిపినారు. ఎలాంటి అవరోధాలు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అని, పోలింగ్ విధులలో ఉన్న సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని తెలిపినారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నందు, వికాస్ ఫార్మసీ కళాశాల నందు సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ సిబ్బంది తో మాట్లాడి ప్రజలకు భద్రత కల్పించాలని కోరినారు. ఆర్మ్ సిబ్బంది ఎవ్వరూ పోలింగ్ బూత్ లోకి వెళ్ళవద్దు అని తెలిపినారు. ఎవ్వరిపై లాఠీ చూపవద్దు అని కోరినారు. స్థానిక అధికారుల పూర్తి సమాచారం ఉండాలి అన్నారు. ఎస్పీ వెంట డి ఎస్ పి నాగభూషణం, సీఐ రాజశేఖర్, అశోక్, సిబ్బంది ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :