Friday, 08 May 2026 11:37:26 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మల్లెల జయరాం నాయకత్వంలో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం...

Date : 12 June 2023 01:35 AM Views : 432

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని స్థానిక వడ్డెర్ల సంఘం కార్యాలయంలో వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మల్లెల జయరామ్ నాయకత్వంలో ఆదివారం వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వడ్డేర్లు ఐక్యమత్యంగా ముందుకు సాగాలని, వడ్డెర్లకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సంఘం తరపున ఆర్థికంగా ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటానని మల్లెల జయరాం భరోసా ఇచ్చారు. ఉప్పుతోళ్ళ సుధాకర్ మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గానికి బీసీలకు కేటాయిస్తే వడ్డెర కుల నాయకుడు మల్లెల జయరాంకు కేటాయించాలని కోరారు. బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవాలని 2001 నుంచి ప్రత్తిపాధనలో ఉన్నందున 2024 ఎన్నికల్లో బీసీ వర్గంలో వడ్డెర కుల నాయకుడు మల్లెల జయరాంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వడ్డెర కులాభివృద్ధికి, సంఘానికి పని చేసి ఆర్థికంగా ఖర్చు పెట్టి నష్టపోయాడని, ఇలాంటి నాయకుడికి ఏ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆపార్టీకి పని చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి వేముల గోవిందరాజులు, జిల్లా యూత్ అధ్యక్షుడు వడ్డే నాగార్జున, స్థానిక నాయకులు సుధాకర్, రామచంద్రప్ప ,రమణ ,కిష్టప్పతో పాటు ఓబులదేవర చెరువు, అమడగురు మండలాకు చెందిన వడ్డెర కులస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: