Saturday, 18 April 2026 08:08:37 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో డ్రెస్సింగ్ రూమ్, యాదవ సంఘ భవన నిర్మాణం కోసం భూమి పూజ...

Date : 29 December 2022 01:07 AM Views : 434

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజున రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతోనే బాల్కొండ మండల కేంద్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బాల్కొండ బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.మండల కేంద్రంలో యాదవ సంఘ భవన నిర్మాణ పనులకు మరియు జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో డ్రెస్సింగ్ రూమ్ (క్రీడాకారులు దుస్తులు మార్చుకునే గది) నిర్మాణం కోసం బుధవారం బాల్కొండ ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, ఎంపిడిఓ సంతోష్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపిపి శ్రీకాంత్ యాదవ్,సర్పంచి భూస సునీత,ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి బుధవారం శంకుస్థాపన చేసి వారు మాట్లాడారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకొని బాల్కొండ యాదవ సంఘ భవన నిర్మాణం కోసం రూ5లక్షలు,అలాగే క్రీడాకారుల కోసం డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు కోసం రూ4 లక్షలు మంజూరు చేయడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సారధ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కృషితో క్రీడాకారులు కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు,మంత్రి ప్రశాంత్ రెడ్డి క్రీడాకారులకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని అన్నారు.అలాగే అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్య్రమాలు జరుగుతున్నాయని,ఈరోజు మండల కేంద్రంలో రూ5 లక్షల వ్యయంతో యాదవ సంఘ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగిందని వారు తెలిపారు,బాల్కొండ మండల కేంద్రంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరుగాయని,గతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సభావేదిక (స్టేజీ) ఏర్పాటు చేశారని వారు గుర్తుచేశారు,క్రీడాకారులు కోసం డ్రెస్సింగ్ రూమ్ మంజూరు చేయడం అభినందనీయమని వారు అన్నారు.బాల్కొండ మండల కేంద్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తీ అయ్యయని రోడ్లు విస్తరణ,సెంట్రల్ లైటింగ్,సీసీ రోడ్లు,మురికి కాలువలు,కుల సంఘాల భవన నిర్మాణాలు ఇంకా అనేక అభివృద్ధి పనులు జరిగాయని వారు తెలిపారు.బాల్కొండ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని బాల్కొండ క్రీడాకారులు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మామిడి రాకేష్,కన్న పోశెట్టి,అనుగుల రాంరాజ్ గౌడ్,మండల కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,రైతుబందు మండల కో-ఆర్డినేటర్ నాగులపల్లీ రాజేశ్వర్,రైతు బంధు జిల్లా సభ్యులు ఆకుల నరేందర్,ఉపసర్పంచి షేక్ వాహబ్,గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్ద బాల్ రాజేశ్వర్,సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్,వేల్పూర్ మార్కెట్ కమిటీ సయ్యద్ మాజారోద్దీన్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తకరొద్దిన్,వార్డు సభ్యులు గాండ్ల రాజేష్,పంచాయితీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,మండల నాయకులు తోపారం గంగాధర్,జంగం రాజేశ్వర్,మహమ్మద్ అన్వర్,అర్కరి కిషన్,షేక్ అరిఫ్,మహమ్మద్ ఆరిఫ్,కాల గంగారాం,బల్కరి చంద్రకళ,తెడ్డు చక్రి,పంచాయతీ రాజ్ అధికారులు,మహేందర్ రెడ్డి షరీఫ్,రవి,గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పిప్పేర అశోక్,సభ్యులు,గ్రామ పెద్దలు,నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :