Wednesday, 29 July 2026 01:18:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

40 డబ్బులను బహుకరించిన 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి...

Date : 30 January 2025 12:19 AM Views : 973

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హలో మాదిగ చలో హైదరాబాద్ ఫిబ్రవరి 7 తారీఖున జాతీయ బహుజన నాయకుడు పద్మభూషణం అవార్డు గ్రహీత మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం అనుక్షణం పోరాడే నాయకుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు లక్ష డబ్బులు 1000 గొంతులు కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 40 డబ్బులను బహుకరించిన 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి ఈ యొక్క కార్యక్రమానికి బహుజనులు దళిత బిడ్డలు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాలని డప్పు చాటించుకుంటూ ప్రచారం చేసిన కార్పొరేటర్ యొక్క కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గబ్బటి శ్రీనివాస్ ఆరూరి సాంబయ్య బొల్లె కుమార్ స్వామి సిరిపాక కుమార్ స్వామి పోగుల రాకేష్ బర్గల వినయ్ దీన రేణిగుంట్ల మహేష్ పర్వీన్ ఖాన్ బిలాల్ బబ్లు తబ్బు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: