Wednesday, 29 July 2026 05:14:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జంగల్ బచావో- జంగల్ బడావో నినాదాన్ని అక్షరాలా నిజం చేశారు సీఎం కేసిఆర్... -కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

Date : 20 June 2023 12:42 AM Views : 462

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / తెలంగాణ హరితోత్సవంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం సోమవారం రోజు కేశంపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే కాదు.. ప్రపంచంలోనే గ్రీన్ కవర్ పెంచే.. మూడో అతిపెద్ద మానవ ప్రయత్నానికి కేరాఫ్ అడ్రస్ మన తెలంగాణ. భవిష్యత్తు తరాలకు మనమిచ్చే వారసత్వ సంపద కాంక్రీట్ జంగిళ్లు కాదు. పచ్చని అడవులని సమస్త ప్రజానీకానికి గుర్తుచేసిన సందర్భమిది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా.. ఈ గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో.. భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు కేశంపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మార్వో ఆజాం అలీ, ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్, ఎంపీఓ నరసింహులు, ఈజీఎస్ ఈసీ అజిజ్ అహ్మద్, టెక్నికల్ అసిస్టెంట్ నీలకంఠం బాబు, ఉప సర్పంచ్ దశరథం, నక్క గోపాల్, ఎమ్మార్పీఎస్ సురేష్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :