సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి ఎస్సీ కాలనీలో కొమ్ము పుల్లయ్య తండ్రి కొమ్ము లింగయ్య అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబ సభ్యుల సమాచారం తో తెలుసుకున్న సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి వారిని పరామర్శించి కుటుంబ ఖర్చుల నిమిత్తం సహాయంగా 5,000 రూపాయల నగదును వారి అనుచరుల ద్వారా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో పొట్ట వెంకన్న ,ఆరాల నాగరాజ్,కస్తాల మట్టయ్య, ఆరాల వీరస్వామి ,వస్కుల జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు సర్పంచ్ కి ధన్యవాదాలు తెలిపారు
-----------------------
Admin