Tuesday, 15 September 2026 09:57:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఈనెల 5వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో....

Date : 04 February 2025 09:23 AM Views : 933

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఈనెల 5వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన, ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వైసిపి ఆధ్వర్యంలో ఈనెల 5 నా ఫీజు పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు ను అంధకారంలోకి ని ట్టేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 5న ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఆయన అన్నారు. కావున నియోజకవర్గంలోని విద్యార్థులు, విద్యార్థు ల తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా రావాలని ఆయన కోరారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :