సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో మొదటిసారి ఒక అధికార పార్టీకి ఎదురువెళ్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కి సవాల్ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం విజయవంతం అవాలని కోరుకుంటూ పి.ఆర్.ఎస్ యూత్ ... పార్టీలో తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ, అధికార పార్టీకి బానిసళ్లగా బతుకుతున్న ప్రజాప్రతినిధులు పొంగులేటిని చుసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తూనారు ...
-----------------------
Admin