Wednesday, 29 July 2026 05:36:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్థిక సాయం చేసిన బి.ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు...

Date : 27 December 2024 10:22 AM Views : 701

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని ఆలు పాక భోదపురం, పంచాయతీల పరిధిలో ఇటీవల అకాలంగా మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన BRS పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు గారు, భోదాపురం పంచాయతీలోని ఇటీవల వాళ్ళ కాలంలో బాడిస ప్రసాద్ , అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగినది, ప్రసాద్ భార్యకి నవనీతకు, ఆర్థిక సాయం చేయడం జరిగినది, అదేవిధంగా భోదపురంలోని గట్టుపల్లి మూగరాజు అనారోగ్యంతో మరణించడం జరిగినది, మృగరాజు భార్యకి గట్టుపల్లి, ధనలక్ష్మి, కి మరియు ఆలుబాక పంచాయతీ పరిధిలోని తానిపర్తి గ్రామానికి చెందిన దుర్గం సోమరాజు, పాము కాటుకు మరణించినాడు, సోమరాజు భార్య మాధవికి ఆర్థిక సాయం చేయడం జరిగినది,, రాంబాబు గారు ఈ కుటుంబాలలో కలిపి సుమారు 25000 ఆర్థిక సాయం చేయడం జరిగినది, ఆర్థిక సాయంతో పాటు వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు అన్ని లబ్ధి పొందే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో BRS పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు Sk ముస్తఫా, మాజీ,సర్పంచులు p ఆదిలక్ష్మి, సోడి రాధా, మాజీ ఉప సర్పంచ్ B సమ్మక్క, పార్టీ సీనియర్ నాయకులు, శంకర చంటి, B సమ్మయ్య, p రాజు, తెల్ల ఆనంద్ కుమార్, కన్నారావు, శ్యామల రమేష్, p సమ్మయ్య, తాటి నాగేంద్ర, టి బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :