సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో మోకుదెబ్బ బోథ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ కమిటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర కమిటీ నాయకులు ప్లావల గోపి గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, యాగండ్ల దశా గౌడ్, కొండ మురళి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అతికం గంగాబాబ గౌడ్, జిల్లా నాయకులు ఐల సత్యపాల్ గౌడ్, వల్ల కొండ బాలరాజ్ గౌడ్, లింగాల సంతోష్ గౌడ్, అతికం యాదగౌడ్, సుభాష్ గౌడ్, దుర్కి బీంరాజ్ గౌడ్, కుంట రవిచందర్ గౌడ్, లింగాల శేఖర్ గౌడ్, భక్తుల సాయి రాజ్ గౌడ్, కుంట వినయ్ గౌడ్, జాగిరి రాజు గౌడ్, కైరి నర్సాగౌడ్, అచ్చుత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ మళ్తాడుతూ :- కల్లు గీత వృత్తి రక్షణ కోసం రాష్ట్రంలో ఉన్న గౌడ కులస్తులు, గీత కార్మికులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండి పోరాడాలని ఐక్య ఉద్యమాల ద్వారనే హక్కుల సాధన సాధ్యం అన్నారు...
-----------------------
Admin