Wednesday, 29 July 2026 04:58:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు...

Date : 19 June 2023 01:02 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ బాలరాజ్ మాస్టర్, అహ్మద్ మాస్టర్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థినీ విద్యార్థుల తండ్రిలకు విద్యార్థినిలచే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తండ్రి తన కూతుర్లు గాని కుమారులకు గాని తను పస్తులుండి తన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వాడే తండ్రి వారి కలలను సాకారం చేసి ఎన్నో రకాల వ్యయ ప్రయాసలకు గురై తను మాత్రం తన పిల్లలు అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని ఆశించేవాడే తండ్రి. తండ్ర అంటే ఒక ధైర్యం. ప్రతి ఒక్కరూ విద్యార్థినీ విద్యార్థులు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ మాస్టర్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: