సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం,అల్లాపల్లి పంచాయతీ,కొక్కంటి పల్లికి చెందిన అన్వర్ సాబ్ కుమారుడు బషీర్ (38) ఇటీవల సున్నంపల్లి క్రాస్ వద్ద బైక్ యాక్సిడెంట్ అయిన బషీర్ అనంతపురం సవెరా హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ,ఇవాల మృతి చెందిన విషయం తెలుసుకొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బషీర్ పార్థీవ దేహానికి నివాళులర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పి, ప్రభుత్వం తరుపున,పార్టీ తరుపున అదుకుంటామని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin