Tuesday, 15 September 2026 11:47:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిఎం ఆర్ ఎఫ్ పేదలపాలిట వరం... -కిస్టిపాటి అంజిరెడ్డి

Date : 02 July 2023 04:53 AM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరంగా మారిందని బిఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు కిస్టి పాటి అంజిరెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఎంతోమందికి ఎమ్మెల్యే సైదిరెడ్డి సహాయంతో చెక్కులు మంజూరు చేశారని అన్నారు. ఓబుళమ్మ19,000,దుర్గ28,000జోతి -20,000,సైదులు 20,000,పెద్దసైదులు36,000,కుమారి28,000,రమిలి,60,000,పద్మ40,000,నారాయణరెడ్డి1,00,000,రాములమ్మ24,000,లింగయ్య 42,500, గంగయ్య 1,00,000, అక్బర్ - 60,000,ఫాతిమా 25,000 లకు సుమారు రూ 6,02,500 చెక్ లు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలోపిఏ సిఎస్ చైర్మన్ యరెడ్ల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఏలంచేర్వు జాన్ రెడ్డి,అధికార ప్రతినిధి పసుపులేటి సైదులు రైతు సంగం అధ్యక్షులు దేవిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు బండవత్ రామారావు,నాయకులు తీగల వెంకట్ రెడ్డి, మునగాల సైదిరెడ్డి,చెన్నబోయిన సరసింహ, పెద్దరపు లక్మి నారాయణ,తీగల శేషిరెడ్డి, కిష్టిపాటి సత్యనారాయణరెడ్డి, క్రిష్ణరెడ్డి,పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులుతదితరులుపాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: