Monday, 14 September 2026 02:45:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏకలవ్య పాఠశాల, తండాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి... - మాలోతు దశరథ నాయక్

Date : 09 December 2024 01:24 AM Views : 578

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా కల్గిన మిర్యాలగూడ,నాగార్జున సాగర్ నియోజకవర్గాలలో గిరిజన విద్యాభివృద్ధి కోసం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలతో పాటు,గిరిజన మారుమూల తండాల అభివృద్ధి కోసం ట్రికార్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు కమిటి సభ్యులు,తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆడవత్ శరత్ నాయక్ కు ఆదివారం కొండ్రపోల్ లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరత్ నాయక్ మాట్లాడుతూ గిరిజన జనాభా అత్యదికం గల నియోజకవర్గాల్లో గిరిజన అక్షరాస్యత పెంపుదలకు ఆదర్శ ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు అవశ్యకమని చెప్పారు.దాంతో పాటు కనీస సౌకర్యాలు లేని మారుమూల తండాలు, అవసాల అభివృద్ధి, కనీస సౌకర్యాలు కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.వినతి పత్రం సమర్పించిన వారిలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు మక్ల, జైత్రం నాయక్, దీరవత్ మోహన్ నాయక్,సైద నాయక్, జామ్ల నాయక్,కౌన్సిలర్ రవి నాయక్,శశిధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :