Thursday, 30 July 2026 07:36:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం...

Date : 13 September 2023 10:29 AM Views : 504

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు అదే విధంగా ఆర్మూర్ నియోజక వర్గ ముఖ్య నాయకుల సమావేశనికి కర్ణాటక రాష్ట్ర సిగురప్ప నియోజకవర్గ ఎమ్మె ల్యే BM నాగరాజు , నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ AB శ్రీనివాస్ (చిన్న), యాల్ల సాయి రెడ్డి , మారా చంద్రమోహన్ , గోర్తె రాజేందర్ , పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి తలారి పోషన్న గార కోల వెంకటేష్ గారు, ఉల్లి అశోక్ గౌడ్ గారు, మరియ ఆర్మూర్ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిపేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముంద మహిపాల్ గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు పెంట ఇంద్రుడు, వైయస్ గంగాధర్, దేగాం గంగారెడ్డి, పిప్పర సాయి రెడ్డి, ఆర్మూర్ నియోజవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, ఆర్మూర్ నియోజకవర్గ ఉదర కాంగ్రెస్ నాయకులు రెడ్డి , నిఖిల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె ఫరీద్ యూసఫ్, యువజన కాంగ్రెస్ నందిపేట్ మండల అధ్యక్షులు పిరాజి నాగరాజ్, ఎన్ ఎస్ యు ఐ నందిపేట మండల అధ్యక్షులు బర్కి ముఖేష్, డిసిపి డెలిగేట్ దేవదాస్, దమ్మాయి శ్రీను, బల్కం దశరథ్, సాయన్న, కొండూరు సంజీవ్, ఎర్రల రవి, మంగళారపు తుక్కన్న టాబ్రెష్ మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు NSUI నాయకులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: