సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని, జాతీయ జండా ఎగురవేసి,కార్యక్రమాలను ప్రారంభించిన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య,మున్సిపల్ ఛైర్పర్సన్ గెల్లి అర్చనా రవి, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు కౌన్సిల్ ర్లు, మున్సిపల్ సిబ్బంది, వివో ఏలు, సెర్పులు,బి.ఆర్.ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin