Monday, 14 September 2026 10:08:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాజకీయ కారణాలతో అంగన్వాడీల కడుపు కొట్టొద్దు... - ఏఐటీయూసీ

Date : 27 April 2023 05:51 AM Views : 716

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గోరంట్ల మండలం : రాజకీయ కక్ష సాధింపులతో ఎన్నో ఏళ్ల నుంచి అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను ఆయాలను తొలగించడం మానుకోవాలని, గోరంట్లలో ఏ ఐ టి యు సి నాయకులు తెలిపారు . శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని భూగానపల్లిలో భారతమ్మ అను అంగన్వాడీ టీచర్ ను రాజకీయ కారణాలతో తొలగించడం బాధాకరమని పది సంవత్సరాల నుంచి అంగన్వాడి కార్యకర్తగా ఉంటూ పనిచేస్తున్న ఆమెను తొలగించడం సిగ్గుచేటని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శ్రీరాములు, సుధాకర్, సురేష్ బాబు తదితరులు భూగానపల్లిలో తొలగించినటువంటి అంగన్వాడీ టీచర్ భారతమును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కూడా కారణంగా రాజకీయ జోక్యంతో వారికి కావలసిన వారిని ఆస్థానంలో పెట్టుకునేందుకు అధికార పార్టీ నాయకులు అంగన్వాడీల పుట్టగొడుతున్నారని వీరికి ఐసిడిఎస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడి వర్కర్లను ఆయాలపై రాజయ కీయ కక్ష ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి తొలగించిన అంగన్వాడీ టీచర్ కు న్యాయం చేయాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: