Wednesday, 29 July 2026 04:45:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ చేరిన దహెగం మండల పలువురు సర్పంచ్ లు ,సింగిల్ విండో డైరెక్టర్, వార్డ్ మెంబర్లు...

Date : 20 January 2024 02:19 AM Views : 438

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరిన దహెగం మండల పలువురు సర్పంచ్ లు ,సింగిల్ విండో డైరెక్టర్, వార్డ్ మెంబర్లు... జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ గారు,సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేడు జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క గారి సమక్షంలో హైదరాబాదులో తమ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దహెగం మండల హాత్తిని గ్రామ సర్పంచి కిన్నేర్ల సుజాత గారు, పి. పి రావు కాలనీ సర్పంచి అయిల్ల శంకర్ గారు, సాలిగం సర్పంచి గద్దం ప్రభాకర్ గారు, మాడవెల్లి సర్పంచి అయ్యిద లచ్చక గారు మరియు వార్డు మెంబర్లు, బి . ఆర్.ఎస్ నాయకులు ,మరియు చింతలమానే పెల్లి మండల బబాపుర్ సింగిల్ విండో డైరెక్టర్ రాపెల్లి రామయ్య గారు, గంగాపూర్ ఉప సర్పంచ్ నరసింహులు, మరియు వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో దహెగం మండల ,చింతలమానే పెల్లి మండల నాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :