Sunday, 13 September 2026 11:50:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన గోడ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి...

Date : 15 September 2025 07:37 AM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి చేతుల మీదుగా గాంధీజీ విగ్రహాల ప్రదర్శన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ యొక్క ఆశయాల మార్గంలో నేటి తరం అవలంబించే విధంగా ముందుకు సాగాలని 100 సంవత్సరాలకు పూర్వమే గ్రామ స్వరాజ్యంపై మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై గాంధీజీ కలలుగన్నారని అన్నారు. అనంతరం గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమానికి నాంది పలికిన- గాంధీ జ్ఞానం ప్రతిష్టం,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి కి మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ పులి అనిల్ కుమార్ రాజేందర్ రెడ్డి ఫౌండేషన్ కమిటీ సభ్యులు, మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: