సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం, వేళ్ళమద్ది గ్రామానికి చెందిన రిటైర్డ్ VRO కుళ్ళాయి రెడ్డి, అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న పుట్టపర్తి MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, వారి ఇంటికెళ్లి కుటుంభసభ్యులను పరామర్శిచి, దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin