సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తుత్తూరు రవి, తుత్తురు శ్రీను తల్లి దూడమ్మ బుధవారము ఉదయము అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్తివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల మాజీ ఎంపీపీ కాట్లభద్రయ్య,దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు,ఎన్ ఆర్ ఐ శానబోయిన రాజకుమార్, దుగ్గొండి మాజీ ఎంపీటీసీ మోర్తాల రాజు, దేశాయిపల్లె బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కుడుతాల రాజీరు, దేశాయిపల్లె మాజీ సర్పంచ్ పాశం పోషాలు, నల్లబెల్లి శోభన్, బొమ్మన శోభన్ బాబు, మాజీ ఉపసర్పంచ్ బట్టు అరుణ రవి, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు బొమ్మెన మోహన్, కొల్లూరి రాజు, చల్ల కిషన్, ఇమ్మడి పవన్ కళ్యాణ్, కందికొండ లవ కుమార్, అంకేశ్వరపు మురళి, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter