Wednesday, 29 July 2026 08:23:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రచారం చేద్దాం... ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం...

Date : 23 June 2023 12:07 AM Views : 481

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అమలు కాని అంశాలను ప్రజలకు వివరించాలని టిపిసిసి సభ్యులు వేణు గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, ఫరూఖ్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నాగి సాయిలు, బీసీ సెల్ ప్రెసిడెంట్ బసప్ప, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శీను నాయక్, మహిళా అధ్యక్షురాలు నాగమణి, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, రాయికల్ ఎంపీటీసీ అరుణ వెంకటరెడ్డి, బాదేపల్లి సిద్ధార్థ, యూత్ కాంగ్రెస్ అందే మోహన్, ముబారక్, ఖదీర్, హలీం, పొగాకు ప్రకాష్, ఫయాజ్, ప్రశాంత్, గంగ ముని సత్తయ్య, యాదయ్య, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, గుట్ట రాజు, రాజు నాయక్, శక్రు నాయక్, గోవింద నాయక్, రాజు నాయక్, వెంకటేష్, లింగారెడ్డిగూడెం అశోక్, రంగంపల్లి రమేష్ గౌడ్, లక్ష్మీ కాంత్ రెడ్డి, గణేష్ యాదవ్, జంగయ్య, కృష్ణయ్య, పద్మారం వెంకటేష్, బుచ్చన్న, సీతారాం, శ్రీధర్, రాజు, శేఖర్, సురేష్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, కిట్టు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :