Wednesday, 29 July 2026 11:04:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే...

Date : 28 October 2022 12:30 AM Views : 910

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి రూరల్ మండలం కాలసముద్రం గురుకుల పాఠశాల ఆవరణంలో కదిరి నియోజకవర్గస్థాయి పాఠశాలల క్రీడా సెలక్షన్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు. మొదట ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో ప్రత్యేక చొరవచూపాలన్నారు. ప్రతి విద్యార్థి విద్యా రంగంలో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జడ్పిటిసి రాదాభాయి, సభా అధ్యక్షులు జాన్ రెడ్డప్ప, ప్రిన్సిపల్ దాదా పీర్, ఎస్.జి.టి అంజన్న, కోఆర్డినేటర్ చంద్ర నాయక్, పిడి అసోసియేషన్ అధ్యక్షులు భయ్యా రెడ్డి, సెక్రెటరీ లష్కర్ నాయక్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డి, పిడి ఉగాదు నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంద్రారెడ్డి, కౌన్సిలర్ ఖాసీం వలి, పిచ్చిలి శంకర, రంగా రెడ్డి, ఎస్టీ సెల్ క్రిష్ణ నాయక్, కేటీఆర్ ప్రసాద్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాబ్ జాన్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :