Tuesday, 15 September 2026 02:52:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామాభివృద్ధి ప్రధాన లక్ష్యం గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి

Date : 01 January 2026 12:35 PM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామం గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం శంబయపల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అసోలా సురేష్, పాలకవర్గం,జిపి సిబ్బంది, దేశాయిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తరేణి రాజబాబు, గ్రామస్తులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంబయపల్లి -దేశాయిపల్లి అడ్డరోడ్డు ప్రధాన రహదారి పై పిచ్చి మొక్కలను మరియు రోడ్డుకు ఇరువైపులా వాలిన చెట్ల కొమ్మలను తొలగించి రోడ్డు వెడల్పు చదును చేశారు. గ్రామాభివృద్ధి లో గ్రామస్తులు భాగస్వాములై సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దిలీప్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: