Wednesday, 29 July 2026 02:57:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కలెక్టరేట్ గ్రీవెన్స్ లో గిరిజనేతర పట్టాను రద్దు చేయాలి విన్నవించుకున్న ఆదివాసులు...

Date : 24 January 2023 01:25 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈరోజు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం యందు ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఆదివాసి JAC నాయకులు, పోడిగాని ప్రభుత్వ భూమిలో పొందిన గిరిజనేతరులు పొందిన తప్పుడు పట్టేదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ తో ఊకే ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ములకలపల్లి మండలం పూసుగూడెం రెవెన్యూ లో కొంత ప్రభుత్వ భూమి 1940 సం,, సేత్వార్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ భూమిగా నమోదు అయి ఉన్నది, కానీ ములకలపల్లి ఎమ్మార్వో మరియు సిబ్బందితో కుమ్మక్కై పోడి గాని ప్రభుత్వ భూమిని పోడి అయినట్లు తప్పుడు నెంబర్లు సృష్టించి 1954 నుంచి వారసత్వ భూమి అని తప్పుడు పట్టాలు పొందినారు కానీ వారు చూపించే నెంబర్లు ధరణి వెబ్సైట్లో చూపించే నెంబర్లు వేరు కావున ఈ భూమి 1/70 Act పరిధిలో ఉన్నది కావున ప్రభుత్వ భూముల్లో గిరిజనేతరులు పట్టాలు పొందే హక్కు ఏ చట్టంలో లేదు కావున తక్షణమే వారికి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను Section (8) ప్రకారం వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసి JAC నాయకులు ఊకే ముక్తేశ్వరరావు, బాడిశ బిక్షం దొర, సోయం సత్యనారాయణ, సోయం చిన్నారి, ఆర్ఎం ప్రశాంత్, కాక పృథ్వి, సోయం కృష్ణ కుమార్, శెట్టిపల్లి రజిని బాబు, ఊకే పెద్దమ్మాయి, కొండ్రు పద్మ, కుంజ రవి, కొండ్రు శ్రీరాములు, ఊకె బుల్లిబాబు, పదం నాగరాజు, మరియు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :