సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల మల్లపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశం నిర్వహించి డయల్ 100, మహిళలపై నేరాలు, దిశ యాప్, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై ఎస్ ఐ గోపి గ్రామ సభ లో అవగాహన కల్పించాను. వారు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలే కాకుండా సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్లపల్లి లో ఎస్ ఐ గోపి గ్రామ సభ నిర్వహించారు. నేర నియంత్రణలో భాగంగా డయల్ 100, మహిళలపై జరిగే అఘాత్యాలు, దిశా యాప్ పైన, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని విస్తృతంగా అవగాహన కల్పించారు. మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని, అనవసర సమయాల్లో మాత్రమే ఇంటర్నెట్ వాడుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదన్నారు. బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో అపోహలో పడకండి. ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించారు. గుర్తుతెలియని, అపరిచిత. వాట్సాప్, ఫేస్బుక్, ఏవైనా పోస్టర్స్, ఏవైనా లింకులు పెట్టిన వాటికి దూరంగా ఉండాలని అవగాహనా సదస్సులో ఎస్ ఐ గోపితో పాటు ఏఎస్ఐ రమణారెడ్డి, మల్లపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు
-----------------------
Admin