సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ అసుంత భవన్ బ్యాంక్వెట్ హాల్ లో, కన్నుల పండగల మెరుగు_సారంగపాణి, కూతురి వివాహాం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పలు పార్టీ నాయకులు తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించటం జరిగింది ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించిన జక్కుల రవీందర్ యాదవ్. 62వ డివిజన్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin