Saturday, 18 April 2026 08:17:46 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గర్భిణీలందరు పౌష్టిక ఆహారం తీసుకోవాలి ...

Date : 28 September 2022 12:41 AM Views : 598

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రొద్దo మండలం, గర్భిణీలందరు పౌష్టిక ఆహారం తీసుకోవాలి తెదేపా రాష్ట కార్యనిర్వహక కార్యదర్శి & SRR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి సవితమ్మ . శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం మరియు భోజన వసతి కల్పించిన సవితమ్మ . అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న మీకు భోజనం వసతి కల్పించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతి నెల అందజేస్తానని గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసిన సవితమ్మ. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు మాధవ నాయుడు, చంద్రమౌళి , వెంకట రామిరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీపీ నరసింహులు, అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, శ్రీనాథ్ చౌదరి, అక్బర్, మాజీ ఎంపిటిసి చెన్నకేశవులు ట్రస్ట్ డైరెక్టర్ క్రిస్టప్ప , చేరుకూరు క్రిష్టప్ప,నల్లూరు గోపాల్ , హనుమంతు రాయుడు, నరేంద్ర చౌదరి, తిరుపతయ్య, MRPS నాగరాజు, సిద్దన్న, లింగన్న మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :