సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని జీవీపీ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న ఆర్డీవో వీడ్కోలు కార్యక్రమంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని హుజూర్ నగర్ నుండి జహీరాబాద్ ఆర్డీవో గా బదిలీపై వెళ్తున్న కే వెంకా రెడ్డి ని పూలమాలలు, శాలువాతో సన్మానించి, ఆర్డీవో అందించిన సేవలను కొనియాడినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు, రెవిన్యూ సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు,పోలీస్ శాఖ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin