సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ లో అమానవీయ ఘటన జరిగింది. బతికున్న కుమార్తెకు కన్నతండ్రే పెద్ద కర్మ చేశాడు. అల్లుడికి బోన్ క్యాన్సర్ ఉండడంతో వివాహిత నందిని కొద్ది రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ప్రేమించిన వ్యక్తితో ఆమె వెళ్లిపోయింది. దీంతో కూతురిపై ఆగ్రహంతో తండ్రి మహేష్ ఆమె చనిపోయిందంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. కూతురు బతికుండగానే గురువారం పెద్ద కర్మ నిర్వహించాడు.
-----------------------
Admin