Monday, 14 September 2026 03:52:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుట్టపర్తి అర్బన్ లో "ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి " కార్యక్రమంలో ప్రజలకు పిలుపు...

Date : 24 December 2022 01:09 AM Views : 628

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి అర్బన్ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి జరగాలంటే తిరిగి టిడిపి అధికారంలోకి రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు పుట్టపర్తి అర్బన్ పరిధిలోని ఎనుములపల్లిలోని 12 మరియు 14 వార్డులలో "ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి " కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పల్లెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకొని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వంలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకొని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో జీవితాలు బాగుపడాలంటే అనుభవజ్ఞులైన చంద్రబాబు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, అందుకు ప్రజల్లో లభిస్తున్న విశేష స్పందనే సాక్షమని వివరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :