సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ అంగడి పేట హనుమాన్ దేవాలయం వద్ద నోముల మహేందర్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం పులి హోర పంపిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పులిహోర పంపిణీ దాతలు శ్రీనివాస్, రమేష్ లు మాట్లాడుతూ అన్ని దానాలకెళ్ల అన్న ధనమే గొప్పఅని, మానవ సేవే మాధవ సేవఅని, అన్నం పర బ్రహ్మ స్వరూపఅని, మాకి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా మని అన్నారు. ప్రతి మంగళ వారం యధావిధిగా పులిహోర పంపిన కార్యక్రమంలో చేపడుతామనన్నారు. ఈ కార్యక్రమంలో దూబకుంట లక్ష్మణ్, అయిత సత్యం, వెంకటేశం, ఉమేష్, ప్రశాంత్, బెల్లా సంతోష్, కాపర్తి వైకుంఠం, గోలి కృష్ణమూర్తి, రవి కళాదర్ తదితరులు పాల్గోన్నారు.
-----------------------
Admin