Thursday, 30 July 2026 10:33:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చరణ్ గౌడ్...

Date : 06 December 2024 01:51 AM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి జిల్లా కేంద్రానికి చెందిన చరణ్ గౌడ్ ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా శాంతన్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీగా వేముల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆర్ఫాత్ అహమద్ ఖాన్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా రూపేష్ రెడ్డి, ఎన్నికయ్యారు. వీరికి ఆ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ఆన్లైన్ ద్వారా జరిగిన విషయం తెలిసిందే....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :