Saturday, 12 September 2026 06:01:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం...

Date : 17 January 2026 03:33 AM Views : 639

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలో దశాబ్దాల కాలంగా మక్తల్ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా కోర్టుకల నేటితో వారి నిరీక్షణకు తెరపడనుంది. శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు మక్తల్ బస్టాండ్ సమీపంలో ఉన్న తాసిల్దార్ కార్యాలయం పక్కన గతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న భవనంలో... మక్తల్ సివిల్ కోర్టు ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దశాబ్దాల తరబడి మక్తల్ ప్రాంతవాసులు.. ముఖ్యంగా కర్నాటక సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలు దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణించి నారాయణపేట్ కోర్టుకు కేసుల కోసం హాజరు కావలసిన దుస్థితి ఉండేది. అయితే మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి ఎన్నికైన వెంబడే మక్తల్ కోర్టు ప్రక్రియ ఉపందుకోగా.. చివరకు అనేక అవాంతరాలను దాటి ఎట్టకేలకు శనివారం రోజు మక్తల్ కోర్టు..ఈ ప్రాంత వాసుల కోసం అందుబాటులో రానుంది. కోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతవాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసుల కోసం వందల కిలోమీటర్లు తిరిగే పరిస్థితి తప్పుతుందని ఆనందపడుతున్నారు. ముఖ్యంగా మక్తల్ లో కోర్టు ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి చొరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: