Wednesday, 29 July 2026 12:40:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కల్పనను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలి - వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫోర్ లీడర్ పెద్ది స్వప్న

Date : 10 September 2025 02:04 AM Views : 385

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కల్పన కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన గారిని పరామర్శించిన వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ఈ సంద్భంగా మాట్లాడుతూవీఆర్ఏ కల్పన, వేధింపులకు గురి చేస్తూ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలి.. నల్లబెల్లి తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ కల్పనను లైంగిక వేధింపులకు గురి చేస్తూ,తప్పుడు ధ్రువపత్రాలు ఇవ్వాలని మానసికంగా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులుపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: